Viral Video: మ్యాన్‌ హోల్‌లో పడిపోయిన మహిళ, చంటిబిడ్డ..! తల్లి నిర్లక్ష్యంమే కారణమా.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమా..(వీడియో)

Updated on: Oct 21, 2021 | 9:46 PM

రోడ్డు‌ మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి బయటకు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనమే ప్రమాదాలను ఆహ్వానించినట్టు అవుతుంది. తాజాగా బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.

రోడ్డు‌ మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి బయటకు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనమే ప్రమాదాలను ఆహ్వానించినట్టు అవుతుంది. తాజాగా బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిన మహిళ ఈ ప్రమాదం బారిన పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సీన్‌ను చూసిన ఓ వ్యక్తి.. వెంటనే.. మ్యాన్‌ హోల్ లోపలికి దిగి.. సురక్షితంగ మహిళను, ఆమె బిడ్డను బయటకు తీశాడు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Varudu Kaavalenu Trailer: ‘నాగశౌర్య’ హీరోగా ‘రానా’ చేతుల మీదగా ‘వరుడు కావలెను’ అంటున్న ‘రీతూ వర్మ’.. (లైవ్ వీడియో)