Viral Video: ఇదేం పిచ్చిరా బాబు !! ఎలకని కర్చీఫ్‌లా వాడుతోంది !!
కొందరు ఏదోరకంగా పాపులర్ అవ్వాలని ట్రైచేస్తుంటారు. ఈ మధ్య సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటినుంచి ఇది మరీ ఎక్కువైపోయింది.
కొందరు ఏదోరకంగా పాపులర్ అవ్వాలని ట్రైచేస్తుంటారు. ఈ మధ్య సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటినుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. రకరకా పిచ్చి చేష్టలతో వీడియోలు చేస్తూ ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు. అవి ఒక్కోసారి ఫన్నీగా అనిపించినా.. ఒక్కోసారి వెగటు పుట్టిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా కన్నీళ్లు తుడుచుకోడానికి గానీ, ఏదైనా తిన్న తర్వాత మూతి తుడుచుకోవడానికి గానీ రుమాలు లేదా టిష్యూ పేపర్‌ని ఉపయోగిస్తాం. అయితే ఈ వీడియోలో మాత్రం అలా చేయలేదు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకీ వాళ్లేం చేసారంటే.. ఓ మహిళ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకోవడానికి ఎలుకను కర్చీఫ్‌లా ఉపయోగించింది… ఆమె చేతిలో ఎలుకను పట్టుకుని, దానితో ఆమె కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఇంక మరో వ్యక్తి ఆహారం తిని, మూతి తుడుచుకోవడానికి రుమాలు కోసం అటూ ఇటూ చూసి.. అది దొరక్కపోయేసరికి.. టేబుల్ కింద నుంచి కుక్కను ఎత్తుకుని, దానికి తుడుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ కుక్కను కిందకు దించాడు. ఇలాంటి వింత పనులు ఇప్పటివరకూ మీరు చూసి ఉండరు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. దాంతో అదికాస్తా వైరల్ అవటమే కాదు.. మిలియన్లమంది వీక్షిస్తున్నారు.
Also Watch:
ఇదేం పిచ్చిర నాయనా !! సోషల్ మీడియా లో లైకులు కోసం ఒళ్ళు కాల్చుకున్నాడు !!
రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

