అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే ??

Updated on: May 25, 2022 | 8:46 PM

కొత్తగా పెళ్లి చేసుకొని, అత్తారింట అడగుపెట్టిన కోడలికి అక్కడి పరిస్థితులు, వాతావరణం కాస్త భిన్నంగా ఉంటాయి. అమ్మాయిలు, అది అలవాటు చేసుకోడానికి కొంత సమయం పడుతుంది.

కొత్తగా పెళ్లి చేసుకొని, అత్తారింట అడగుపెట్టిన కోడలికి అక్కడి పరిస్థితులు, వాతావరణం కాస్త భిన్నంగా ఉంటాయి. అమ్మాయిలు, అది అలవాటు చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. అలాగే కొత్త కోడలిని తమలో కలుపుకోడానికి ఆ కుటుంబ సభ్యులకూ కొంత టైం పడుతుంది. ఈ క్రమంలో చిన్న చిన్న వివాదాలు రావడం కామన్. వాటిని కొందరు కూల్ గా సాల్వ్ చేసుకుంటారు. మరికొందరు పెద్ద రచ్చ చేస్తారు. పంచాయితీలు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తుంటారు. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కొడలు అత్త, ఆడబిడ్డలను చిత్రహింసలు పెడుతూ ఇంటినుంచి గెంటేసింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్‌కుచెందిన ఓ వృద్ధ మహిళ ఎంతో సంబరంగా తన కొడుక్కి పెళ్లి చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దప్పిక తీర్చుకుంటున్న పులి కూనలు.. ఇంతలో గ్రామస్తుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే ??

రిలాక్సింగ్‌ కోసం వెకేషన్‌ మోడ్‌లో స్టార్స్‌ !! వరెవరు ఎక్కడికెళ్లారో తెలుసా ??

ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!

 

Published on: May 25, 2022 08:46 PM
Loading...
Unable to load recommendations.
Follow Us