నడిరోడ్డుపై యోగా చేసి వీడియో పోస్ట్ చేసిన యువతి.. పోలీసులు ఏం చేశారంటే ??
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని యువత రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. రీల్స్, ఫ్రాంక్ వీడియోస్, స్టంట్స్ ఇలా ఎన్నో వీడియోలు చేస్తున్నారు. అంతేకాదు కొందరు వ్యూస్ కోసం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ వాటిని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఓ మోడల్ నడిరోడ్డుపై యోగా చేసి, ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని యువత రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. రీల్స్, ఫ్రాంక్ వీడియోస్, స్టంట్స్ ఇలా ఎన్నో వీడియోలు చేస్తున్నారు. అంతేకాదు కొందరు వ్యూస్ కోసం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ వాటిని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఓ మోడల్ నడిరోడ్డుపై యోగా చేసి, ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చిత్రీకరించారు. చిరుజల్లులు కురుస్తున్న సమయంలో రోడ్డుమీద వాహనాలు రద్దీగా తిరుతుండగా ఓ మోడల్ రోడ్డు మీద యోగా చేసింది. 40 ఏళ్ల ఆ మహిళ దీనా పర్మార్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తెలుస్తోంది. ఆమె రోడ్డు మీద యోగా చేస్తున్న సమయంలో వాహనాలు ఆగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మహిళ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు దీనా పర్మార్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా తను చేసిన పని పట్ల పశ్ఛాత్తపం వ్యక్తం చేస్తున్న ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??
బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఐదుగురు సజీవ దహనం
TOP 9 ET News: ఇట్స్ కన్సర్మ్! ప్రభాస్-లోకి సినిమా సెట్టు | రచ్చలేపుతున్న బాలయ్య కామెంట్స్
Sridevi: ఆమె చావుకు కారణం ‘ఉప్పు.’ శ్రీదేవి షాకింగ్ డెత్ మిస్టరీ