Viral Video: వందేళ్ల నాటి గుడ్డును రుచిచూసిన మహిళ !! వీడియో

|

Feb 21, 2022 | 9:36 PM

వంద సంవత్సరాల క్రితం నిల్వ ఉన్న గుడ్డును తిన్నది ఓ మహిళ. అంతే కాకుండా దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో..

వంద సంవత్సరాల క్రితం నిల్వ ఉన్న గుడ్డును తిన్నది ఓ మహిళ. అంతే కాకుండా దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ రుచి చూసిన గుడ్డును సెంచరీ ఎగ్ అని నెటిజన్లు పిలుస్తున్నారు. వందేళ్ల గుడ్డు కావడంతో అది మట్టి, బూడిద, ఉప్పు, సున్నం, ఇతర పదార్థాలతో చాలా కాలం పాటు నిల్వ ఉంది. థాయ్, లావో సంస్కృతిలో ముదురు గోధుమ రంగు గుడ్లు తినేందుకు ఇష్టపడతారు. ఈ గుడ్లు మట్టి, బూడిద, ఉప్పు లేదా సున్నం ఇతర పదార్థాలతో ఒక వారం లేదా ఒక నెల పాటు ఉంచబడతాయి. వాటిని తినడం అక్కడ సాధారణమైన విషయమే. కానీ వందేళ్లు నిల్వ ఉన్న గుడ్డును తినడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Also Watch:

విమానంలో పాము !! హడలిపోయిన ప్యాసింజర్లు.. వీడియో

భార్యని వదిలి అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకాడు !! చివరికి ?? వీడియో

ఆ బాలుడి కోసం 61 లక్షలు సంపాదించాడు !! చివరికి.. వీడియో

ఈ బుడ్డోడు మాములోడు కాదు !!ప్లేట్‏లో ఫుడ్ తినేసిన బాతును ఏం చేశాడో చూడండి.. వీడియో