Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు !! వీడియో

|

Jan 03, 2022 | 9:47 AM

కల్లాకపటం ఎరుగని చిన్ని పిల్లలు ఎంతో ముద్దుగా ఉంటారు. వచ్చీరాని వారి మాటలు... చేష్టలు చూస్తే ఎంతో సరదాగా.. ఆనందంగా అనిపిస్తుంది.

కల్లాకపటం ఎరుగని చిన్ని పిల్లలు ఎంతో ముద్దుగా ఉంటారు. వచ్చీరాని వారి మాటలు… చేష్టలు చూస్తే ఎంతో సరదాగా.. ఆనందంగా అనిపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది. జంతువుల పిల్లలు కూడా చిన్నప్పుడు వాటి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. అందుకే వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట ఎంతో ఇష్టపడతారు. తాజాగా ఓ బుజ్జి ఏనుగు కొంగలకు వార్నింగ్‌ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక తల్లి ఏనుగు, ఓ పిల్ల ఏనుగు వాటి దగ్గర కొన్ని కొంగలు ఉన్నాయి. వాటికి దూరంగా మరో జంతువేదో మేత మేస్తూ కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

స్టంట్ చేయబోయి మోకాళ్లు పగిలాయి !! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో !!

భారీ భవనం రెయిలింగ్‌ పై చిక్కుకున్న పిల్లి !! రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి !! వీడియో

15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్‌ !! ఎందుకిలా ?? వీడియో

ఇది తాగితే.. వృద్ధాప్య సమస్యలకు చెక్‌ పడినట్లే !! వీడియో

News Watch: వీళ్లు తాగుతున్నది మద్యం కాదు… ఆడవాళ్ల రక్తం… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Follow us on