Madhya Pradesh: ఇండోర్‌లో ఓ వెరైటీ శాండ్‌విచ్.. ఇదేం శాండ్‌విచ్ రా బాబు.. వైరల్ అవుతున్న వీడియోకి

|

Apr 09, 2022 | 8:25 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వైరటీ శాండ్‌విచ్ తయారు చేశారు అన్నదమ్ములు. పెనం మీద ఒకేసారి 60 శాండ్‌విచ్ తయారు చేశారు. ఇండియాలో ఇదే పెద్దదని అంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఈ శాండ్‌విచ్‌ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అయితే చాలా రకలైన శాండ్‌విచ్‌లను రెడీ చేస్తామని


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వైరటీ శాండ్‌విచ్ తయారు చేశారు అన్నదమ్ములు. పెనం మీద ఒకేసారి 60 శాండ్‌విచ్ తయారు చేశారు. ఇండియాలో ఇదే పెద్దదని అంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఈ శాండ్‌విచ్‌ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. అయితే చాలా రకలైన శాండ్‌విచ్‌లను రెడీ చేస్తామని వాటిలో ముఖ్యంగా వెజ్‌ శాండ్‌విచ్‌ను తెగ ఇష్టపడతారని అంటున్నారు హోటల్‌ నిర్వాహకులు. అయితే, శాండ్‌విచ్ ప్రిపేర్‌ చేసే వీడియోపై ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజెన్‌లు. ఎంటి బ్రో ఇది, శాండ్‌విచ్ అనుకుంటున్నారా.? ఇంకేమైనా అనుకుంటున్నారా అని కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Follow us on