Vegetable Prices Hit: సామాన్యులకు షాక్.. మునక్కాయ 600.. మరి మిగతావాటి ధరలు పరిస్థితులు..(వీడియో)

Updated on: Dec 12, 2021 | 11:06 AM

Drumstick Benfits : మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా పిలుస్తారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుతారు. మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునక్కాయ ఒకటి.

Loading...
Unable to load recommendations.
Follow Us