వారెవ్వా.. చిన్నారి నిఖిత.. కోతులకు చుక్కలు చూపించింది
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించాలేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడతారు కూడా. యూపీలో జరిగిన ఓ సంఘటన చూస్తే మీరూ నిజమే అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్‌గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయసున్న చెల్లెల్ని కూడా రక్షించుకుంది.
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించాలేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడతారు కూడా. యూపీలో జరిగిన ఓ సంఘటన చూస్తే మీరూ నిజమే అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్‌గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయసున్న చెల్లెల్ని కూడా రక్షించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే… కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు. ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంట గదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెలు పిండే విషాదం.. మరణానికి ఏర్పాట్లు చేసుకున్న స్టార్ యాక్టర్
ఓట్ల పండుగను కళ్లారా చూసేందుకు విదేశీ టూరిస్టుల క్యూ
అర్ధరాత్రి ఇంటి డాబా పైకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి..! సీన్ కట్ చేస్తే.
ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని ప్రచారం.. సీన్ కట్ చేస్తే
Garlic: వెల్లుల్లిని తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్