వాటే ట్యాలెంట్.. కరెంట్ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు
జుగాడ్ వాహనాలు తయారుచేయడంలో భారతీయులది అందెవేసిన చేయి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. అది వారికి తెలియకుండానే సందర్భాన్ని బట్టి బయటకు ఆటోమేటిక్‌గా వస్తుంది.
జుగాడ్ వాహనాలు తయారుచేయడంలో భారతీయులది అందెవేసిన చేయి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. అది వారికి తెలియకుండానే సందర్భాన్ని బట్టి బయటకు ఆటోమేటిక్‌గా వస్తుంది. అవసరం, ఆర్ధిక స్థోమత వారి మేధస్సుకుపదును పెడుతుంది. అలా ఎంతోమంది జుగాడ్‌లను తయారుచేసి, పట్టభద్రులకు మేము ఏమాత్రం తీసిపోము అని నిరూపించే ఎన్నో సంఘటనలు మనం సోషల్ మీడియాలో చూసాం. తాజాగా మరో సరికొత్త జుగాడ్ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి టైర్లు, చిన్న వాటర్ పైపుతో ఓ ప్రత్యేకమైన చేతిపంపును తయారు చేశాడు. దీనికి కరెంట్‌తో పనిలేదు. పైగా పెద్దగా కష్టపడకుండానే చెరువులోని నీటిని పైకి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూడండి… ఓ బాలుడు ఒక పొడవాటి కర్ర, టైరు, చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్ రూపంలో !!
‘నువ్వు వర్జిన్‌వేనా’.. లైవ్ చాటింగ్‌లో ఆన్సర్ !!
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో
మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్
అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!