మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??
ప్రస్తుతం అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. అక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. అక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇక చల్లని తుపాను ప్రభావం, చలి తీవ్రతతో అక్కడి జనజీవనం అతలాకుతలంగా మారింది. మనుషుల పరిస్థితే అలా ఉంటే షెల్డర్ కూడా లేని జంతువుల పరిస్థితి ఏమిటో ఆలోచించండి. వాటి బాధలు అంతా ఇంతా కావు. పాపం ఆ మూగజీవులు మంచులో పడే ఇబ్బందులకు అద్దం పడుతోంది ఈ వీడియో. ఈ వీడియోను చూస్తే మనసు మంచులా కరిగిపోవాల్సిందే. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో ఓ జింక కళ్లు, చెవులు, పూర్తిగా ముఖమే మంచుతో గడ్డకట్టుకుపోయింది. రోడ్డున వెళ్తున్న ఇద్దరు బాటసారులకు అది కనబడడంతో దానికి సహాయం చేసి, దాని ముఖంపై ఉన్న మంచు గడ్డలను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్ ఐడియా..
తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..
వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..
మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!
ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు