Girls Fight for boyfriend: ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల గ్యాంగ్ వార్.! మినీ యుద్ధమే చూడొచ్చు ఇక్కడ..
సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు ఒకరిపై ఒకరు గ్యాంగ్ వార్‌కు దిగడం చూశారా.?
సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు ఒకరిపై ఒకరు గ్యాంగ్ వార్‌కు దిగడం చూశారా.? ఇక్కడ పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఇద్దరమ్మాయిలు తమ స్నేహితురాళ్లతో రోడ్డుపై తన్నులాటకు దిగారు. ఓ చిన్న సైజ్ యుద్దాన్ని తలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ప్రియుడి విషయంలో ఇద్దరమ్మాయిల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో రోడ్డుపై ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. కాసేపటికి ఆ ఇద్దరి అమ్మాయిల స్నేహితురాళ్లు కూడా తోడవ్వడంతో.. అది కాస్తా గ్యాంగ్ వార్‌గా మారింది. ఒకరినొకరు తన్నుకుంటూ.. కర్రలతో కొట్టుకుంటూ.. పిడిగుద్దుల వర్షం కురిపించారు. వీళ్ల హంగామాతో విసుగెత్తిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్‌కు చేరుకునేసరికి ఆ రెండు గ్యాంగ్‌ల అమ్మాయిలు అక్కడ నుంచి గప్‌చుప్‌గా పరారయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..