బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.!యువకుడి అతి ఉత్సహం ఓ రేంజ్ గుణపాఠం..:Bike Stunt Viral Video.
Twisted In Bike Stunt Video Goes Viral

బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.!యువకుడి అతి ఉత్సహం ఓ రేంజ్ గుణపాఠం..:Bike Stunt Viral Video.

Updated on: Aug 02, 2021 | 10:06 PM

బైక్ రేసింగ్ ఇష్టపడేవారు తరచూ వివిధ రకాల స్టంట్స్‌తో జనాలను అబ్బురపరుస్తుంటారు. అయితే ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేసేటప్పుడు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న తప్పిదం కారణంగా బైక్ అదుపు తప్పితే.. ప్రాణానికే ప్రమాదం.

Loading...
Unable to load recommendations.
Follow Us