Digital TOP 9 NEWS: వివేకా హత్య కేసులో కీలక మలుపు | బాసరలో తీవ్ర ఉద్రిక్తత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపై రొమాంటిక్ సీన్ !! వధువు చేసిన పనికి అందరూ ఫ్లాట్
పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్..
స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??
లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??
ఏడేళ్ల తర్వాత ఆనంద్ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

