Digital TOP 9 NEWS: కూతురి జుట్టును దువ్వే తండ్రి.. రన్నింగ్‌ బస్సుకు ఎదురెళ్లి.. తల గుద్దిన వ్యక్తి!

|

Nov 11, 2022 | 9:08 AM

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’ తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. కంపెనీలోని 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’ తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. కంపెనీలోని 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌ సాంబా జిల్లాలో ఈ ఉదయం రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ, ఆమె కుమార్తె సహా ముగ్గురు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు.కూతురికి ప్ర‌తిరోజూ జుట్టు దువ్వి స్కూల్‌కు పంపేందుకు రెడీ చేసే తండ్రి వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. ఫైజెన్ అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 5 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సంపాదించింది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి సమోసాలు మీరెప్పుడూ తిని ఉండరు !! టేస్ట్‌ చేసేందుకు వెయిటింగ్‌ అంటున్న నెటిజన్లు

రైలు జర్నీలో టీ తాగుతున్నారా.. ఒక్క సారి ఈ వీడియో చూడండి..

మృత్యువును జయించి తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లిన చిన్నారి !!

వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌ !!

మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!

Published on: Nov 11, 2022 09:08 AM