Viral Video: బ్రిడ్జి లేకుండానే.. క్యాట్ వాక్ చేస్తూ వాగు దాటుతున్న కోళ్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!
Trending Video: ప్రస్తుతం కోళ్లకు సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూశారంటే మాత్రం కచ్చితంగా షాకవుతారు. నెటిజన్లు కూడా

Trending Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ఆధిపత్యమే కనిపిస్తోంది. ప్రతి రోజూ ఎన్నో వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు మనల్ని తెగ నవ్విస్తే.. మరికొన్ని షాకిస్తాయి. అలాగే ఇంకొన్ని వీడియోలు మాత్రం కన్నీళ్లు పెట్టిస్తాయి. ప్రస్తుతం కోళ్లకు సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూశారంటే మాత్రం కచ్చితంగా షాకవుతారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను తెగ ఇష్టపడుతూ షేర్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే..
కెప్టెన్ హిందుస్తాన్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చాలా కోళ్లు బ్రిడ్జి లేకుండానే ఓ కాలవను దాటటం చూడొచ్చు. ఒకటి కాదు రెండు కాదు.. వందల కోళ్లు ఈ వీడియోలు కేబుల్ మీదుగా చిన్నగా నడుచుకుంటూ ముందుకు సాగడం గమనించొచ్చు. అయితే ఈ వీడియోకు చికెన్ బ్రిడ్జి అని క్యాఫ్షన్ అందించారు. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కాల్వలో పడకుండా ఇవతలి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. వీటి క్యాట్ వాక్ నడకను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిదో మాత్రం తెలియరాలేదు.
Chicken Bridge pic.twitter.com/rAptBwm5da
— Kaptan Hindustan™ (@KaptanHindostan) November 4, 2021
Also Read: Viral Video: వీడు మామూలోడు కాదు.! సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. ఏం తీశాడో తెలిస్తే షాకే.!
Viral Video: ఫోన్ మైకంలో ఉండగా.. ప్యాంటులోకి దూరిన ఎలుక.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో
Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి
Viral Video: చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..