పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా సీమంతం !! అదిరిపోయే వంటకాలు.. ఆశ్చర్యపోయిన జనం !!
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటికి ఏ చిన్న సమస్య కలిగినా అల్లాడిపోతుంటారు. ఈక్రమంలో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడుకుక్కకు వేడుకగా సీమంతం నిర్వహించారు తిరుపతికి చెందిన దంపతులు. కుక్కే కదా అని ఏదో సాదాసీదాగా ఈ కార్యక్రమం చేశారనుకుంటే పొరపాటే. గర్భిణులకు ఎలాగైతే సీమంతం చేస్తారో అలాగే బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా కుక్కకు సీమంతం నిర్వహించారు.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్