అయ్యో.. కొండచిలువ ఎంతపని చేసింది.. స్నేక్ క్యాచర్‌నే కరిచేసిందిగా
పుట్టపర్తిలో భారీ కొండచిలువలు కలకలం రేపాయి. ఒకేరోజు ఒకే చోట మూడు పెద్ద పెద్ద కొండచిలువలు ప్రత్యక్షం అవడంతో జనం బెంబేలెత్తిపోయారు. పుట్టపర్తిలోని దుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ కలకలం రేపింది. అలాగే స్థానిక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి కాంపౌండ్ లోకి మరో కొండచిలువ చొరబడింది. అక్కడికి కూతవేటు దూరంలోనే నాగేపల్లిలోని ఓ ఇంటిలోకి మరో కొండచిలువ ప్రవేశించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
పుట్టపర్తిలో భారీ కొండచిలువలు కలకలం రేపాయి. ఒకేరోజు ఒకే చోట మూడు పెద్ద పెద్ద కొండచిలువలు ప్రత్యక్షం అవడంతో జనం బెంబేలెత్తిపోయారు. పుట్టపర్తిలోని దుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ కలకలం రేపింది. అలాగే స్థానిక ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి కాంపౌండ్ లోకి మరో కొండచిలువ చొరబడింది. అక్కడికి కూతవేటు దూరంలోనే నాగేపల్లిలోని ఓ ఇంటిలోకి మరో కొండచిలువ ప్రవేశించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ మూర్తి వెంటనే ఆ ఏరియాకు వెళ్లాడు. అతి కష్టం మీద మూడు కొండచిలువలను పట్టుకొని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈక్రమంలో దుర్గమ్మ ఆలయం వద్ద కొండ చిలువను బంధిస్తుండగా మూర్తి పాము కాటుకు గురయ్యారు. కొండచిలువ మూర్తి చేయిని కొరికేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yadadri Temple: చాక్ పీస్ తో యాదాద్రి టెంపుల్ !! కళానైపుణ్యానికి మెచ్చి సన్మానించిన ఆలయ ఈవో
మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??
Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

