అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..

|

Feb 08, 2023 | 9:47 AM

బీహార్ల ఐఎఏఎస్‌ ,ఐపీఎస్ కోచింగ్‌ సెంటర్లు బాగా ఫేమస్‌ గద...గట్నే బీహార్ల ఏదన్న దొంగల కోచింగ్‌ సెంటరో...దొంగల కాలేజో పెడ్తే నలంద యూనివర్సీటీ రేంజుల పేరువోతది గావొచ్చు. ఆత్మనిర్భర్‌ పతకం ఫలాలు దేశమంత ఎట్లున్నాయో తెల్వది గాని బీహార్‌ దిక్కైతే పండిపోయి రాలిపోతున్నయి కూడ...

బీహార్ల ఐఎఏఎస్‌ ,ఐపీఎస్ కోచింగ్‌ సెంటర్లు బాగా ఫేమస్‌ గద…గట్నే బీహార్ల ఏదన్న దొంగల కోచింగ్‌ సెంటరో…దొంగల కాలేజో పెడ్తే నలంద యూనివర్సీటీ రేంజుల పేరువోతది గావొచ్చు. ఆత్మనిర్భర్‌ పతకం ఫలాలు దేశమంత ఎట్లున్నాయో తెల్వది గాని బీహార్‌ దిక్కైతే పండిపోయి రాలిపోతున్నయి కూడ…ఆత్మనిర్భరంతోటి చేస్తున్న చోర వ్రుత్తిల వాళ్లు రాణిస్తున్న తీరు సూస్తుంటే సమస్త దొంగల జాతి గర్వపడ్తంది.. వారెవ్వా.. దున్యమీద బీహార్‌ దొంగలకెవ్వలు రారు సాటి.. మాకు మేమే పోటీ.. చోరీల్లల్ల ఎవ్వలు లేరు మాకన్న మేటీ అని మల్లోసారి సమస్త బీహార్ దొంగల జాతి గర్వపడే పనిచేశిండ్రు. బీహార్లున్న సమస్తిపూర్ల రొండు కిలోమీటర్ల పొడ్వుననట్టుబోల్డు మిగ్లకుంట రైలు పట్టాలను ఎత్తుకపోయి , పాతిన్ప సామాన్లకమ్మి బీహార్‌ దొంగల పనితనాన్ని దున్యకు సాటి శెప్పిండ్రు…

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

Rishab Shetty: మరో కాంతార2 వచ్చేస్తోంది !! అనౌన్స్ చేసిన రిషబ్‌

Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

 

Published on: Feb 08, 2023 09:47 AM