దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!
వేసవిలో మంచినీటికోసం మనుషులే కాదు, పశుపక్ష్యాదులు సైతం అల్లాడుతాయి. మనుషులు ఏదో రూపంలో నీటిని పొందుతారు. కానీ మూగజీవుల పరిస్థితి ఏంటి? మానవులు అడవులను కంక్రీట్ వనాలుగా మార్చేస్తున్న తరుణంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.
వేసవిలో మంచినీటికోసం మనుషులే కాదు, పశుపక్ష్యాదులు సైతం అల్లాడుతాయి. మనుషులు ఏదో రూపంలో నీటిని పొందుతారు. కానీ మూగజీవుల పరిస్థితి ఏంటి? మానవులు అడవులను కంక్రీట్ వనాలుగా మార్చేస్తున్న తరుణంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇక వేసవి తాపంతో మూగజీవులు నీటికోసం అల్లాడుతుంటాయి. అలా దాహంతో అల్లాడుతున్న ఓ సింహానికి నీళ్లు తాగించాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అటవీ ప్రాంతంలో ఓ సింహం దాహంతో అల్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. అతని చేతిలో వాటర్ బాటిల్ ఉంది. అది చూడగానే పొదల చాటున ఉన్న సింహం అక్కడికి పరుగెత్తుకొచ్చింది. దాని అవస్థను గ్రహించిన ఆ వ్యక్తి , అది క్రూరమృగమని కూడా చూడకుండా, ఏమాత్రం భయపడకుండా ఓ పెంపుడు జంతువుకు నీళ్లు తాగించినట్టుగా దానికి నీళ్లు తాగించాడు. ఆ సింహం కూడా ఎంతో ఆర్తిగా నీళ్లు తాగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర కోటి విలువైన డైమండ్ రింగ్ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??
మొసలిని పెళ్లాడిన మేయర్ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!
నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు వరుడు పరుగో పరుగు..
నడిరోడ్డుపై విచిత్ర సంఘటన.. ఏం జరిగిందంటే ??