parrots Video: మంచు కురిసే వేళలో.. పైగా ఉషోదయం.. కొమ్మల చాటున చిలకల సందడి.! చూడటానికి సరిపోని రెండు కళ్ళు..(వీడియో)
ప్రకృతిలో చెట్టు, పుట్ట, జీవం ఇలా ప్రతి దానికి ఓ అనుబంధం ఉంటుంది. తాజాగా ఉషోదయ వేళలో రెక్కలు విరిచి ఆకాశంలోకి పక్షులు రివ్వున ఎగురుతుంటే, ఆ దృశ్యాలు ప్రక్రృతి ప్రేమికులను కను విందు చేశాయి.
ప్రకృతిలో చెట్టు, పుట్ట, జీవం ఇలా ప్రతి దానికి ఓ అనుబంధం ఉంటుంది. తాజాగా ఉషోదయ వేళలో రెక్కలు విరిచి ఆకాశంలోకి పక్షులు రివ్వున ఎగురుతుంటే, ఆ దృశ్యాలు ప్రక్రృతి ప్రేమికులను కను విందు చేశాయి. స్వచ్ఛమైన మంచు బిందువులు తాగేందుకు రామచిలుకలు పోటీ పడ్డాయి. పచ్చని పొలాల్లో, అరటి ఆకులమీద తేలి ఆడుతున్న నీటి చుక్కల కోసం చిలుకలు చేసిన సందడి అందర్నీ ఆకట్టుకుంది. ఈ అద్భుత సీన్.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం వేండ్రలో చోటుచేసుకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

