వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.
The Groom Who Insulted The Bride Video Goes Viral

వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.

Updated on: Jul 22, 2021 | 9:55 AM

ఈ వీడియోలో పెళ్లి సమయంలో వరుడు వేదికపై నిలబడి కనిపిస్తాడు. వధువు కూడా నిశ్శబ్దంగా ముఖంలో ఎటువంటి సంతోషం లేకుండా కనిపిస్తుంది. వరుడు వధువు మెడలో దండవేసే సమయంలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తాడు. వధువుపై దండ విసురుతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు...