Girl Viral Video: స్టైల్‌గా కాలువ దాటాలనుకుంది.. కట్‌ చేస్తే సీన్‌ మొత్తం రివర్స్‌.! నవ్వాగదు చూస్తే..

Updated on: Jun 23, 2022 | 2:39 PM

ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం పాట పాడుతూ స్టైల్‍గా


ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం పాట పాడుతూ స్టైల్‍గా కాలువ దాటాలి అనుకుంది. అనుకున్నట్టుగానే కాలువకు మరో వైపు ఓ వ్యక్తి ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు. ఎంతో సంతోషంగా కాలువను దాటాలనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కాలువపై నుంచి దూకింది. ఈ క్రమంలోనే ఆ యువతి స్టంట్‌ బెడిసికొట్టింది.కాలువ దాటేందుకు పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి దూకింది. దీంతో ఒక్కసారిగా కాలు జారి అడ్డంగా పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ముఖంపై దెబ్బలు తగలడంతో అక్కడి నుంచి తిరిగి లేవలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 23, 2022 02:22 PM
Loading...
Unable to load recommendations.
Follow Us