Crime:మహానటి..! సీరియల్లో యాక్టింగ్‌ వద్దన్న భర్తకు చావు చూపించింది..

Crime:మహానటి..! సీరియల్లో యాక్టింగ్‌ వద్దన్న భర్తకు చావు చూపించింది..

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 9:38 AM

అదేంటో రీసెంట్‌ డేస్లో .. అమ్మాయిలు మరీ వైలెంట్‌గా తయారవుతున్నారు. చిన్న చితకా విషయాలకే చంపేసే కాడికి పోతున్నారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి తన భర్తనే చంపేందుకు ప్లాన్ చేశారు.

అదేంటో రీసెంట్‌ డేస్లో .. అమ్మాయిలు మరీ వైలెంట్‌గా తయారవుతున్నారు. చిన్న చితకా విషయాలకే చంపేసే కాడికి పోతున్నారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి తన భర్తనే చంపేందుకు ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాదు.. ఆల్మోస్ట్ చేసేశారు. కానీ భర్త అదృష్టం బాగుండడంతో.. ఆయన బతికి పోయారు. ఆ నటిని దొరికేలా చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తమిళ్‌ స్టార్ రేటింగ్ సీరియల్స్‌లో.. నటిస్తూ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. ఇప్పుడిప్పుడే మరిన్ని మంచి సీరియల్స్‌లో ఛాన్సులు కూడా వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. ఉన్నంట్టుండి ఆమె భర్త రమేష్ .. సీరియల్లో యాక్టింగ్ మానుకోవాలంటూ.. రమ్యకు ఆర్డర్ వేశారు. ఇక ఇది సహంచలేని రమ్య.. అప్పటికే తనకు పరిచమై.. తనతో ప్రేమలో మునిగితేలుతున్న తన కో యాక్టర్‌ చంద్రశేఖర్ తో ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారమే.. బైక్‌ పై వెళుతున్న రమ్య భర్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి డాష్ ఇచ్చి.. కింద పడిన రమేష్‌ను బ్లేడ్‌తో.. గొంతు కోశాడు. కానీ చుట్టుపక్కల వారి సాయంతో ఆసుపత్రిలో కోలుకున్న ఈయన.. అనుమానంతో.. పోలీసులకు ఈ ఘటన పై ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు తమ స్టైల్లో ఆరా తీయండో.. సీరియల్ నటి అయిన తన భార్య.. ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయారు. ఎట్ ప్రజెంట్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 09:38 AM