College Bus: వరదలో ఆగిన కాలేజీ బస్సు.! విద్యార్థినిలను బయటకు ఎలా లాగారంటే..
గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ ఏరియాలో వర్షం కారణంగా ప్రధాన రహదారిలోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దాంతో ఓ కాలేజీ బస్సు ఆ నీళ్లలో ఆగిపోయింది. విద్యార్థినిలు బస్సు నుంచి కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది.
గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్ ఏరియాలో వర్షం కారణంగా ప్రధాన రహదారిలోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దాంతో ఓ కాలేజీ బస్సు ఆ నీళ్లలో ఆగిపోయింది. విద్యార్థినిలు బస్సు నుంచి కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది. దాంతో స్థానికులు స్పందించి.. బస్సులో ఇరుక్కున్న ఒక్కొక్క విద్యార్థినిని కిటికీల్లోంచి బయటికి లాగారు. గుజరాత్‌లో బిపర్‌జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..