Viral Video: దండం పెడతా సార్.. నన్ను ఇంటికాడ దింపండి.. సీరియల్ చూడాలి !! వీడియో

|

Dec 19, 2021 | 7:24 PM

ప్రతిరోజూ మనం సోషల్‌ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. చిన్నపిల్లలు మారాం చేసే వీడియోలు ఈమధ్య బాగా వైరల్‌ అవుతున్నాయి.

ప్రతిరోజూ మనం సోషల్‌ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. చిన్నపిల్లలు మారాం చేసే వీడియోలు ఈమధ్య బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లకు బాగా నచ్చుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ పిల్లాడు ఇంటికి పంపించేయమని టీచర్‌ని అడుగుతున్నాడు. టీచర్‌ ఒప్పుకోలేదో ఏమో తెగ ఏడుస్తున్నాడు. ఇంతకీ ఇంటికి ఎందుకు పంపించమన్నాడో తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో బడికి వెళ్లిన ఓ పిల్లవాడు.. ఇంటికి పంపించమని తన టీచర్‌తో జరిపిన సంభాషణ కడుపుబ్బా నవ్విస్తోంది. మధ్యాహ్నం భోజన సమయంలో సార్ అన్నం తింటుంటే.. ఇంటికి పంపించేయమని ఏడుపు మొదలు పెట్టాడు. , తను సీరియల్‌ చూసే టైమ్ అయిందని టీచర్‌ని త్వరగా భోజనం చేసి తనను ఇంటి దగ్గర దించేయాలని అల్లరి చేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో

Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో

Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో

షాక్‌ కొడుతున్న చాట్‌ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో