వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో
స్కూళ్లు, కాలేజీల్లో రకరకాల విద్యార్థులు కనిపిస్తుంటారు. వీరిలో కొందరు కొంటె విద్యార్ధులు ఉంటారు. వీళ్లు ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా అలాంటి ఓ విద్యార్ధికి సంబంధించిన ఓ ఓ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
స్కూళ్లు, కాలేజీల్లో రకరకాల విద్యార్థులు కనిపిస్తుంటారు. వీరిలో కొందరు కొంటె విద్యార్ధులు ఉంటారు. వీళ్లు ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా అలాంటి ఓ విద్యార్ధికి సంబంధించిన ఓ ఓ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఎగ్జామ్ పేపర్‌లో అడిగిన ప్రశ్నలకు అతను రాసిన ఆన్సర్స్ చూస్తే మైండ్ బ్యాంక్ అవ్వాల్సిందే. ఆరేంజ్‌లో తన క్రియేటివిటీని ప్రదర్శించాడు. చివరికి విద్యార్థిని ఫెయిల్‌గా డిసైడ్ చేసినా… అతని క్రియేటివిటీకి మాత్రం A+ గ్రేడ్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ విద్యార్థి ఎగ్జామ్ పేపర్‌లో ఏం ఆన్సర్స్ రాసాడో చూద్దాం. నెపోలియన్ ఏ యుద్ధంలో మరణించాడు? అనే ప్రశ్నకు.. అతని చివరి యుద్ధంలో అంటూ సమాధానం రాశాడు. మరో ప్రశ్న స్వాతంత్ర్యం ప్రకటిస్తూ సంతకం ఎక్కడ చేశారు అన్నదానికి చివరి పేజీలో అంటూ ఆన్సర్ రాసాడు. మూడో ప్రశ్న రావి నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే.. ఆ నది ఉన్న రాష్ట్రంలో అంటూ జవాబిచ్చాడు. ఇక నాలుగో ప్రశ్న విడాకులకు ప్రధాన కారణం ఏంటి? అన్నదానికి వివాహం అంటూ సమాధానం రాసాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్.. వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో