ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! ఆ యజమాని ఏం చేశాడో తెలుసా ??

ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! ఆ యజమాని ఏం చేశాడో తెలుసా ??

Phani CH

|

Updated on: Sep 12, 2024 | 1:29 PM

కోతి చేష్టలు కొన్ని సందర్భాల్లో మనుషులకు నష్టం కలిగించినప్పటికీ నవ్వుతూ కోతిచేష్టలు అంటూ కొట్టిపారేస్తుంటాం. కాని అవే చేష్టలు కోతులను చిక్కుల్లో పడేసాయి. కాపాడుతామనుకున్న స్థానికులకు ఆ కోతులు చుక్కలు చూపించాయి. పై ఘటన కోద్దిసేపు స్థానికులను హైరానా పరచినా.. చివరకు నవ్వుతెప్పించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచేసుకుంది.

కోతి చేష్టలు కొన్ని సందర్భాల్లో మనుషులకు నష్టం కలిగించినప్పటికీ నవ్వుతూ కోతిచేష్టలు అంటూ కొట్టిపారేస్తుంటాం. కాని అవే చేష్టలు కోతులను చిక్కుల్లో పడేసాయి. కాపాడుతామనుకున్న స్థానికులకు ఆ కోతులు చుక్కలు చూపించాయి. పై ఘటన కోద్దిసేపు స్థానికులను హైరానా పరచినా.. చివరకు నవ్వుతెప్పించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతి చేష్టలు ఆశ్చర్యానికి గురిచేసి ఆటపట్టించాయి. శుక్రవారం ఉదయం రామడుగు మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటియజమానులు బయటకు పరుగులు తీశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే !!

అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు

అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..

ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్‌ భారిన పడి స్టార్ హీరోయిన్‌ మృతి

బిగ్ బాస్ కోసం కోటి రూపాయల జీతం వదిలేసిన బేబక్క ??