వీళ్లు మామూలు దొంగలు కాదు.. 12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

Updated on: Apr 08, 2026 | 4:02 PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర జువెలరీ షాప్‌లో పట్టపగలు దొంగలు కేజీ బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కేవలం 12 నిమిషాల్లోనే ఈ దొంగతనం పూర్తి చేశారు. దుండగులు దుకాణం యజమానిని బెదిరించి, బేడీలు వేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర జువెలరీ షాప్‌లో నిన్న పట్టపగలు ఒక కిలో బంగారు ఆభరణాల దోపిడీ జరిగింది. ఎనిమిది మంది దుండగులు జువెలరీ షాప్‌లోకి చొరబడి యజమాని కిల్లం శెట్టి రామకృష్ణపై దాడి చేసి, తుపాకీతో బెదిరించి, చేతికి బేడీలు వేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ మొత్తం దోపిడీ కేవలం 12 నిమిషాల్లోనే పూర్తయింది. దుండగులు మధ్యాహ్నం 12:37 నిమిషాలకు షాపులోకి ప్రవేశించి, 12:49 నిమిషాలకు బయటికి వెళ్లిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీ బర్త్‌డే హంగామా..ఇంటి ముందు వేలాది మంది అభిమానులు..

ఒడిశా టు విజయవాడ.. కారులో తరలిస్తున్న రూ. కోట్లు పట్టివేత

ప్రపంచానికి గుడ్ న్యూస్..దిగొస్తున్న చమురు ధరలు.. ట్రంప్ కు తప్పని తలపోటు

అణుశక్తిలో భారత్ కు మరో విజయం.. క్రిటికాలిటీకి చేరిన కల్పక్కం రియాక్టర్ !!

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

Loading...
Unable to load recommendations.
Follow Us