Monkey Video Viral: స్పైడర్‌మ్యాన్‌ కోతి స్టంట్స్‌..! లైక్స్ వేటలో వానరం వైరల్ వీడియో..

|

Oct 03, 2021 | 10:12 PM

సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా కోతి అద్భుతమైన విన్యాసాలు చేసింది.

సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా కోతి అద్భుతమైన విన్యాసాలు చేసింది. కోతిలోకి స్పైడర్‌మ్యాన్ పూనినట్లుగా.. నిలువెత్తు గోడపై ఫీట్లు చేసింది. స్పైడర్‌మ్యాన్ లాగా గోడ ఎక్కడానికి ప్రయత్నించి, చివరికి కిందపడింది కోతి.YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Bill Viral Video: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ఎమోషనల్ బిల్లు..! వైరల్ వీడియో..

 Central Minister Kiren Rijiju dance Video: డ్యాన్స్‌ ఇరగదీసిన కేంద్రమంత్రి..! వావ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో..

 Littlr Leopard Viral Video: నవాసాల్లోకి బుల్లి చిరుత.. చిరుతను దుప్పట్లో చుట్టేసి మహిళ.. వైరల్‌గా మారిన వీడియో..

 Viral Video: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్‌ ఏంటో తెలుసా.? ఇలాంటివి అరుదుగా జరుగుతాయి అంటున్న నెటిజన్లు(వీడియో)