Viral Video: ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు !! వీడియో

Updated on: Jan 12, 2022 | 8:28 PM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ప్రజలకు ఎన్నో చేరువవుతున్నాయి. ప్రజలు కూడా వాటిని ఎంతో ఇష్టపడి చూస్తున్నారు..

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ప్రజలకు ఎన్నో చేరువవుతున్నాయి. ప్రజలు కూడా వాటిని ఎంతో ఇష్టపడి చూస్తున్నారు.. తెలుసుకుంటున్నారు. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇందులో ఒక పాము చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న పాము తెల్లని రంగులో భిన్నమైన రూపంలో ఉంది. దాని తలపైన శాంటా క్లాస్‌ టోపీ పెట్టుకొని అటూ ఇటూ పాకుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నట్టుగా సందడి చేసింది. దాంతో అక్కడే ఒన్న ఓ వ్యక్తి ఈ పాము చేసే హడావిడి అంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతుంది.

మరిన్ని  ఇక్కడ చూడండి:

Rowdy Boys Musical Event: రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్.. లైవ్ వీడియో

కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్‌ !! వీడియో

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us