Viral Video: యువతి వెంటపడిన పాము.. చూస్తే షాక్ అవ్వాల్సిందే .. వీడియో

|

Sep 21, 2021 | 5:19 PM

పట్టపగలు ఓ పాము యువతికి చుక్కలు చూపించింది. ఇక ఆ పామును చూసిన యువతి భయంతో పరుగులు తీసింది. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

పట్టపగలు ఓ పాము యువతికి చుక్కలు చూపించింది. ఇక ఆ పామును చూసిన యువతి భయంతో పరుగులు తీసింది. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ ఇంటి లాబీలోని డిన్నర్‌ టేబుల్‌ వద్ద యువతి సర్దుతుంది. ఇంతలో ఒక వైపు నుంచి వచ్చిన పాము ఆమెపై దాడి చేయబోయింది. ఇది గమణించిన యువతి.. భయంతో వేగంగా పరుగులు తీసింది. ఆ పాము కూడా అంతే వేగంగా ఆమె వెంట పడింది. చివరకు సమీపంలోని పొదల్లోకి ఆ పాము వెళ్లిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కర్నూలు జిల్లా అవుకు మండలంలో అమానవీయ ఘటన.. బతికున్న తండ్రికి డెత్‌ సర్టిఫికెట్‌.. కొడుకుల ఘనకార్యం.. వీడియో

Video Viral: 12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రాను పట్టుకున్న అటవీ శాఖ రేంజర్లు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Follow us on