Shocking Video: ట్రైన్‌లో మహిళతో ఇలా చేశాడేంటి.? ఈ మరగుజ్జు చేసిన పనికి ఒక్కసారిగా…
న్యూయార్క్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పొట్టిగా ఉన్న వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని, రన్నింగ్ ట్రైన్‌లో నానా రచ్చ చేశాడు. ఓ విచిత్రమై వేషదారణతో ట్రైన్ ఎక్కిన ఓ మర గుజ్జు వ్యక్తి..
న్యూయార్క్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పొట్టిగా ఉన్న వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని, రన్నింగ్ ట్రైన్‌లో నానా రచ్చ చేశాడు. ఓ విచిత్రమై వేషదారణతో ట్రైన్ ఎక్కిన ఓ మర గుజ్జు వ్యక్తి.. ట్రైన్‌లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తొలత ట్రైన్ ఎక్కి ఓ మహిళ పక్కన కూర్చోని, ఆపై ఆమె పట్టుకుని లాగాడు. ఆ తర్వాత ఆమె బ్యాగ్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. ఇక ఆమె ప్రతి ఘటించడంతో.. మరో యువతి కాళ్లను పట్టుకుని, ఇరిటేట్ చేశాడు. దీంతో అతడి పిచ్చి చేష్టలను చూసిన ట్రైన్‌లో ఉన్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Friendship video: నలుగురు ఫ్రెండ్స్.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..
Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

