Viral: రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..

Updated on: Nov 20, 2024 | 4:57 PM

శివాలయాల్లో పంచారామాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రముఖ పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వరాలయానికి మరో విశిష్టత ఉంది. ఇక్కడ శివలింగం కాలానికి తగ్గట్టు రంగులు మారుతూ భక్తులకు దర్శనం ఇస్తుంటుంది. అమావాస్య రోజున గోధుమ వర్ణంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తారు. ఇక పౌర్ణమి వచ్చేసరికి తెల్లని వర్ణంలో మెరిసిపోతుంటారు.

శివాలయాల్లో పంచారామాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రముఖ పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వరాలయానికి మరో విశిష్టత ఉంది. ఇక్కడ శివలింగం కాలానికి తగ్గట్టు రంగులు మారుతూ భక్తులకు దర్శనం ఇస్తుంటుంది. అమావాస్య రోజున గోధుమ వర్ణంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తారు. ఇక పౌర్ణమి వచ్చేసరికి తెల్లని వర్ణంలో మెరిసిపోతుంటారు. ప్రస్తుతం కార్తీకమాసం కృత్తికా నక్షత్రం రోజున స్వామివారు శ్వేతవర్ణంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి రవి అందిస్తారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us