అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

|

Jun 02, 2023 | 9:52 AM

పామును చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. అప్పుడప్పుడూ పాములు ఇంట్లోకి చొరబడుతూ ఉంటాయి. వాటిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతుంటారు. ఏదైన తేడా జరిగితే పాము కాటువేయండం ఖాయమే. అందుకే చాలామంది ప్రత్యేకంగా పాములు పట్టేవారిని పిలిపించి..

పామును చూస్తేనే కొంతమంది భయంతో హడలెత్తిపోతారు. అప్పుడప్పుడూ పాములు ఇంట్లోకి చొరబడుతూ ఉంటాయి. వాటిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతుంటారు. ఏదైన తేడా జరిగితే పాము కాటువేయండం ఖాయమే. అందుకే చాలామంది ప్రత్యేకంగా పాములు పట్టేవారిని పిలిపించి దాన్ని దూరంగా వదిలేస్తుంటారు. తాజాగా ఓ ఇంట్లోని బాత్రూం కమోడ్ లో నక్కిన పాము వీడియో వైరలవుతోంది. అర్జంటుగా బాత్‌రూమ్‌లోకి పరుగెత్తాడు ఓ వ్యక్తి.. అయితే అక్కడ పాము కనిపించడంతో భయంతో వణికిపోయాడు. వెంటనే వెనక్కి లగెత్తాడు. బయటకు వచ్చి కుటుంబ సభ్యలకు చెప్పడంతో వారు దగ్గర్లోని పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ ఆ పామును చాకచాక్యంగా బయటకు తీసి బంధించాడు. అర్జంటుగా బాత్‌రూమ్‌లోకి పరుగెత్తాడు ఓ వ్యక్తి.. అయితే అక్కడ పాము కనిపించడంతో భయంతో వణికిపోయాడు. వెంటనే వెనక్కి లగెత్తాడు. బయటకు వచ్చి కుటుంబ సభ్యలకు చెప్పడంతో వారు దగ్గర్లోని పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ ఆ పామును చాకచాక్యంగా బయటకు తీసి బంధించాడు. అనంతరం సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వడియోను లక్షలాదిమంది వీక్షించగా.. వేలల్లో లైక్‌ చేశారు. వాష్‌రూమ్‌కి వెళ్లేముందు ఓసారి చెక్‌చేసుకోడం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చుక్కనీటికోసం అల్లాడిన చిన్ని ప్రాణం !! స్పృహ కోల్పోయిన పిచ్చుక.. అతనేంచేశాడో తెలిస్తే..

Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్

మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్

రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..