Viral Video: వందల ఎత్తులో రోప్ వాక్.. చూస్తుండగానే స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి.! ఆకట్టుకుంటున్న వీడియో..
ఓ వ్యక్తి సన్నటి తాడుపై నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాడుపై నడిసినంత మాత్రాన ఎలా వైరల్ అయ్యాడనే కదా మీ డౌట్.. అతడు నడిచింది వందల కిలో మీటర్ల ఎత్తులో..! అవును మీరు విన్నది నిజమే..
ఓ వ్యక్తి సన్నటి తాడుపై నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాడుపై నడిసినంత మాత్రాన ఎలా వైరల్ అయ్యాడనే కదా మీ డౌట్.. అతడు నడిచింది వందల కిలో మీటర్ల ఎత్తులో..! అవును మీరు విన్నది నిజమే.. సన్నటి తాడుపై వందల అడుగుల ఎత్తులో నడవడే కాదు.. ఏకంగా స్టంట్స్ కూడా చేశాడు. బొంగరంలా గిర్రున తిరిగి మళ్లీ అదే తాడుపై నిలబడ్డాడు. ఇక చివరగా.. లైవ్‌లో ఈ స్టంట్ చేస్తున్న అందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
Follow Us
వైరల్ వీడియోలు
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

