Rhinoceros Jumps: ఖడ్గమృగంతో కహానీలకు పోతే ఇలాగే ఉంటుంది..! వీడియో చూస్తే నవ్వాగదు.. వీడియో.
అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం హల్‌చల్ చేసింది. పర్యాటక వాహనాన్ని వెంబడించి పరుగులు పెట్టించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం హల్‌చల్ చేసింది. పర్యాటక వాహనాన్ని వెంబడించి పరుగులు పెట్టించింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం పర్యాటక వాహనాన్ని వెంబడించింది. కానీ, అదృష్టవశాత్తు..ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలుగకపోవటంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన అటవీ శాఖ వివరాలు వెల్లడించింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మానస్ నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాబుల్ బ్రహ్మ వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 11, 2023 09:12 PM