రూ.500 కోట్ల అరుదైన శివలింగం !! బ్యాంకు లాకర్లో !! వీడియో
అత్యంత విలువైన, అరుదైన పురాతన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. ఈ శివలింగం విలువ 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
అత్యంత విలువైన, అరుదైన పురాతన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసింది. ఈ శివలింగం విలువ 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు. తంజావూరులోని అరుళనంద నగర్ లో పోలీసులు డిసెంబర్ 30న సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి బ్యాంకు లాకర్ లో శివలింగాన్ని ఉంచినట్టు తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీనిని పురాతనమైనదిగా అరుణ్ పోలీసులకు తెలిపాడు.
Also Watch:
బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో
అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో
వాళ్లిద్దరి లవ్ అంత వీకా ?? షణ్ను బ్రేకప్ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో