అయ్యబాబోయ్ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ
నిర్మల్ జిల్లాలో ఓ పెద్ద కొండ చిలువ జనాలను హడలెత్తించింది. అర్ధరాత్రి రోడ్డుదాటుతూ వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇటీవల సూర్జాపూర్ గ్రామంలో రాత్రిళ్లు కొండచిలువలు, నాగుపాములు తరచూ సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 26 రాత్రి రోడ్డుదాటుతూ ఓ భారీ కొండ చిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. వాహనదారులు కొండచిలువ రోడ్డు దాటుతున్న దృశ్యాలను తమ మొబైల్స్‌లో రికార్డు చేసారు.
నిర్మల్ జిల్లాలో ఓ పెద్ద కొండ చిలువ జనాలను హడలెత్తించింది. అర్ధరాత్రి రోడ్డుదాటుతూ వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇటీవల సూర్జాపూర్ గ్రామంలో రాత్రిళ్లు కొండచిలువలు, నాగుపాములు తరచూ సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 26 రాత్రి రోడ్డుదాటుతూ ఓ భారీ కొండ చిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. వాహనదారులు కొండచిలువ రోడ్డు దాటుతున్న దృశ్యాలను తమ మొబైల్స్‌లో రికార్డు చేసారు. ఇటీవలే రోడ్డుదాటుతూ ఓ పెద్ద నాగుపాముకనిపించిందని, ఇప్పుడు కొండచిలువ కనిపించడంతో చీకట్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్
భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్
114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు
కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది
ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది