Python Bite: కమోడ్ పై కూర్చుంటే మర్మాంగాన్ని కరిచిన పాము… చివరికి ఏమైందంటే…?? ( వీడియో )

|

Jul 09, 2021 | 3:41 PM

అర్జెంట్ కదాని బాత్రూం పోయి కూర్చుంటే పైతాన్‌ వచ్చి పుటుక్కున కరిచేసిందో వ్యక్తిని. ఇక దాంతో మనోడు బాత్రూం బద్దలయ్యేలా అరుస్తూ తెగ బాధపడిపోయాడు.

Follow us on