Viral Video: కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు !! వీడియో చూస్తే షాకే..
ఓ నీటి కాలువలో ఉన్న బాతు ఓ చిన్న కుక్క పిల్లను తెగ ఇబ్బంది పెట్టింది. సై అంటే సై అంటూ బాతుతో గొడవకు దిగుతుంది. అంతేకాదు.. బాతు ఎంతో సహనంతో చూస్తున్నా..
ఓ నీటి కాలువలో ఉన్న బాతు ఓ చిన్న కుక్క పిల్లను తెగ ఇబ్బంది పెట్టింది. సై అంటే సై అంటూ బాతుతో గొడవకు దిగుతుంది. అంతేకాదు.. బాతు ఎంతో సహనంతో చూస్తున్నా.. ఎదురుగా వెళ్లి మరి రెచ్చగొట్టింది. ఇంకేముంది సహనం కోల్పోయిన ఆ బాతు అమాంతం కుక్కపిల్లపై దాడి చేసింది. కుక్కపిల్ల తలను పట్టుకుని పరిగెత్తించింది. బాతు కోపానికి పాపం ఆ కుక్కపిల్ల విలవిల్లాడింది.. బాతు నుంచి వదిలించుకొని పరుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు
Also Watch:
ఇదేం పిచ్చిర నాయనా !! సోషల్ మీడియా లో లైకులు కోసం ఒళ్ళు కాల్చుకున్నాడు !!
రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

