బస్సులోకి ఎక్కి సీట్లలో కూర్చుకున్న శునకాలు !! నెట్టింట వీడియో వైరల్
సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు చేసే చిలిపి పనులు అయితే మరీనూ..
సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు చేసే చిలిపి పనులు అయితే మరీనూ.. తాజాగా కుక్కపిల్లలను వాకింగ్‌కు తీసుకువెళ్లే పప్పీ బస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి వీడియో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. డాగ్ వాకర్ జంట లీ, మో థాంప్సన్ తమ డాగ్ వాకింగ్ సెషన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో బస్సులోకి కుక్కలు ఎంటరై తమకు కేటాయించిన సీట్లలో ఎంచక్కా వెళ్లి కూర్చున్నాయి. ఈ క్లిప్‌లో కుక్కలు బస్‌లో ఎక్కి తమ సీట్లో కూర్చోగానే అవి పడిపోకుండా సీటు బెల్టు కూడా పెట్టారు. ఇదిలావుంటే లీ, మో దంపతులు డాగ్ వాకింగ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. సరదా వాటిని వాకింగ్‌కు తీసుకెళ్తుంటారు. అంతేకాదు అడప్పుడప్పుడు వాటిని బస్సులో తిప్పుతుంటారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు పప్పీ బస్ నిర్వాహకులపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్.. అంతలోనే పని కానిచ్చేశారు..
రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వద్ద డ్యాన్స్.. ఇంతలో !!
పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్
టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్.. షాకవుతున్న నెటిజన్లు
చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!