Plane on road: బిజీ రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం.. వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Apr 29, 2022 | 9:47 PM

హైతి రాజధాని పోర్ట్ అవ్​ ప్రిన్స్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం మార్గమధ్యంలో రోడ్డుపై ల్యాండ్‌ అయి సోడా బాటిళ్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పైలట్‌ సహా ఆరుగురు మృతి చెందారు.


హైతి రాజధాని పోర్ట్ అవ్​ ప్రిన్స్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం మార్గమధ్యంలో రోడ్డుపై ల్యాండ్‌ అయి సోడా బాటిళ్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పైలట్‌ సహా ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం కూడా రెండు ముక్కలైంది. జాక్మెల్ సిటీకి వెళ్లే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్​ హాస్పిటల్‌లో చనిపోయాడు. ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ట్వీట్​ చేశారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Follow us on