విచ్చుకున్న పుష్పం జీవి.. పసిఫిక్ సముద్రంలో అట్టడుగున వింత

Edited By: Ravi Kiran

Updated on: Aug 08, 2022 | 9:58 AM

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వింత సంఘటన చోటు చేసుకున్నా.. అది ఏలియన్స్ పనేనంటూ చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఏలియన్స్ ఉన్నాయో లేదో తెలియదు గానీ..!

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వింత సంఘటన చోటు చేసుకున్నా.. అది ఏలియన్స్ పనేనంటూ చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఏలియన్స్ ఉన్నాయో లేదో తెలియదు గానీ..! తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన మరోసారి ఈ చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం నెట్టింట అందుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానం వెళ్తుండగా.. పైలట్‌కు మేఘాలపై ఎర్రటి కాంతి మచ్చలు కనిపించాయి. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇలాంటిది తానెప్పుడూ చూడలేదని పేర్కొంటూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దెబ్బకు అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఏలియన్స్ పనేనంటూ కొందరు అంటుంటే.. సాంప్రదాయక ఫిషింగ్ కోసం జాలర్లు వేసే ఎర్రటి కాంతి లైట్లు కావొచ్చునని మరికొందరు రాసుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వలకు దొరికిన తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి

Viral: వరుడిపైకి దూకి మరీ దాడి చేసిన వధువు

లైక్స్‌ కోసం స్కేట్‌ బోర్డ్‌ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి

తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!

Macherla Niyojakavargam: ఇక యాక్షనే.. మాచర్ల మైండ్‌ బ్లోయింగ్ ప్రోమో..

 

Published on: Aug 08, 2022 09:51 AM