మహిళల వాష్‌రూమ్‌లో కెమెరా పెట్టిన డాక్టర్ !! చివరికి ??

|

Dec 10, 2024 | 11:42 AM

కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని మహిళా మరుగుదొడ్డిలో కెమెరాను గుర్తించారు. కృష్ణగిరి జిల్లా నివాసి వెంకటేశన్‌ కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ శిక్షణ కోసం వెంకటేశన్‌ గత నెల 16న పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మహిళల వాష్‌ రూమ్‌లో పెన్‌ కెమెరా ను అమర్చాడు.

ఈ క్రమంలో గత నెల 28వ తేదీన నర్సింగ్‌ విద్యార్థిని పబ్లిక్‌ టాయిలెట్‌ వద్దకు వెళ్లింది. అక్కడ దాచిన పెన్‌ కెమెరాకు రబ్బరు బ్యాండ్‌ చుట్టిన టాయిలెట్‌ బ్రష్‌ కనిపించింది. దిగ్భ్రాంతితో పెప్‌ కెమెరాతో బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో నిలబడిన వెంకటేశన్‌ వివరణ కోరింది. ఆ పై ఆ పెన్ను కెమెరాను తీసుకుని విచారిస్తానని చెప్పి ఆమెని పంపించి వేశాడు. వెంకటేశన్‌ మరుసటి రోజు డ్యూటీకి వెళ్లలేదు. దీంతో విద్యార్థిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజాకు సమాచారం అందించింది. వెంటనే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కెమెరా రికార్డులను పరిశీలించినప్పుడు వెంకటేశన్‌ ఆ మరుగుదొడ్డికి వెళ్లడం రికార్డు అయ్యింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా ?? ఎంత ప్రమాదమో తెలుసా ??

TOP 9 ET News: రూ.1000 కోట్ల దిశగా పుష్ప2 | యానిమల్‌ డైరెక్టర్‌తో చిరు

రోహిణీ పంట పండింది.. బిగ్ బాస్ నుంచి భారీగా రెమ్యునరేషన్ !!

సీరియల్ నటితో రెండో పెళ్లి.. 46 ఏళ్ల వయసులో సాయి కిరణ్‌ లవ్‌స్టోరీ !!

Siddu Jonnalagadda: మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టిల్లు సాబ్‌ !!