Dosa on cycle: ఓ వంద వెరైటీలు .. సైకిల్ మీదే వేసే దోశావాలా .. ఎక్కడో తెలుసా..? ట్రెండ్ అవుతున్న వీడియో

Updated on: Mar 14, 2022 | 9:43 AM

కూటి కోసం కోటి విద్య‌లు అన్న చందాన ఓ వ్య‌క్తి గ‌త 27 ఏళ్ల నుంచి సైకిల్ మీద దోశ‌లు వేసి అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నాడు. ముంబైలోని మ‌లాడ్‌కు చెందిన శ్రీనివాస్‌ దోశావాలా పేరుతో పాపులర్‌ అయ్యాడు. రోజూ ఉద‌యాన్నే ఆయ‌న సైకిల్ కోసం మ‌లాడ్ వాసులు ఎదురు చూస్తూ ఉంటారు.


కూటి కోసం కోటి విద్య‌లు అన్న చందాన ఓ వ్య‌క్తి గ‌త 27 ఏళ్ల నుంచి సైకిల్ మీద దోశ‌లు వేసి అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నాడు.
ముంబైలోని మ‌లాడ్‌కు చెందిన శ్రీనివాస్‌ దోశావాలా పేరుతో పాపులర్‌ అయ్యాడు. రోజూ ఉద‌యాన్నే ఆయ‌న సైకిల్ కోసం మ‌లాడ్ వాసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే.. అతను వేసే దోశ‌కు అంత పాపులారిటీ ఉంది మ‌రి. ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. సుమారు 100 ర‌కాల దోశ‌ల‌ను సైకిల్ మీదే వేసి క‌స్ట‌మ‌ర్‌కు ఇచ్చేంత నైపుణ్యం అతని సొంతం. ఏ దోశ కావాలంటే అది.. ప్లేన్ దోశ ద‌గ్గ‌ర్నుంచి.. మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌, వెజిట‌బుల్ దోశ‌, పిజ్జా దోశ‌.. ఇలా 100 ర‌కాల దోశ‌ల‌ను సైకిల్ మీదే వేయ‌గ‌ల‌డు. ఉద‌యం 8 నుంచి రాత్రి 9 వ‌ర‌కు మ‌లాడ్ ప్రాంతం మొత్తం తిరుగుతూ దోశ‌లు అమ్ముతాడు శ్రీనివాస్.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Follow Us