oil Loory: లోడుతో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం.. వైరల్ వీడియో..
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఆయిల్ లోడుతో వస్తున్న ట్యాంకర్ చల్లగుండ్ల వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దాంతో పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టడంతో ఆయిల్ మొత్తం నేలపాలైంది. ఈ క్రమంలో స్థానికులంతా బకెట్లు, క్యాన్లతో ఎగబడ్డారు. అందికాడికి ఆయిల్ బకెట్లలో నింపుకునేందుకు పోటీ పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయిల్ ట్యాంకర్‌ను అక్కడినుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

