Viral Video: సముద్రంలో అణు బాంబ్ పేలుడు.. వీడియో చూసేయండి !!

|

Aug 12, 2022 | 9:50 AM

సోషల్ మీడియా మనల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన వీడియోలకు స్టోర్‌హౌస్. తాజాగా సముద్రంలో భారీ పేలుడు షాక్‌కు గురి చేస్తుంది. అయితే ఇది చిన్నపాటి పేలుడుకు సంబంధించిన వీడియో కాదు.

సోషల్ మీడియా మనల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన వీడియోలకు స్టోర్‌హౌస్. తాజాగా సముద్రంలో భారీ పేలుడు షాక్‌కు గురి చేస్తుంది. అయితే ఇది చిన్నపాటి పేలుడుకు సంబంధించిన వీడియో కాదు. ఇంతకీ.. వరల్డ్ ఆఫ్ హిస్టరీ ట్విట్టర్ ఖాతా ఈ వీడియో పోస్ట్‌ చేసింది. సముద్రం అట్టడుగున అణుబాంబు పేలుడు పరీక్ష జరిపిన వీడియోగా తెలిసింది. 1958 సంవత్సరంలో ఓ టెస్ట్ లో భాగంగా సముద్రపు అడుగున అణుబాంబు పేల్చడం వల్ల దాని ప్రభావం ఇలా బయట కనిపించింది. వీడియో ప్రారంభంలో, నీరు చాలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అకస్మాత్తుగా బలమైన పేలుడు ధాటికి అగ్నిపర్వతం లావాలా నీరు ఎగిసిపడింది. ఒక్క క్షణం అది నీరు కాదు, మేఘమా అనిపిస్తుంది. అయితే ఈ పేలుడు వల్ల సముద్ర జీవులకు ఎంత నష్టం వాటిల్లుతుందో కూడా ఆలోచించాల్సిందేనని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతని మరణశిక్ష ప్రత్యక్ష ప్రసారం !! అంత ఘోరంగా చంపాడు !!

చెస్‌లో రాజు మంత్రి బొమ్మలకు బదులు.. మనుషులే పాత్రధారులైతే..

ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్‌ ఏం చేశాడో తెలుసా ??

ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??

హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..

 

Published on: Aug 12, 2022 09:50 AM