Certificate: హ్యాట్సాఫ్ గురు..! కుమార్తెకు కులం, మతం లేదని ధ్రువపత్రం తెలుసుకున్న దంపతులు..!

|

Jun 07, 2022 | 8:41 PM

భారతదేశంలో కుల, మతాలకు అతీతంగా సర్టిఫికేట్ పొందిన మొదటి వ్యక్తిగా తమిళనాడుకు చెందిన స్నేహ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి కూడా NO Caste and NO Religion Certificate పొందింది.


భారతదేశంలో కుల, మతాలకు అతీతంగా సర్టిఫికేట్ పొందిన మొదటి వ్యక్తిగా తమిళనాడుకు చెందిన స్నేహ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి కూడా NO Caste and NO Religion Certificate పొందింది. కులం, మతం లేకుండా తమ కుమార్తెకు ధ్రువపత్రం తీసుకుని ఆదర్శంగా నిలిచారు కోయంబత్తూరు దంపతులు. సాయిబాబా కాలనీ పరిధిలోని కేకే పుదూర్‌కి చెందిన నరేష్‌ కార్తిక్‌, గాయత్రి దంపతులకు నాలుగేళ్ల కుమార్తె విల్మను పాఠశాలలో చేర్చాలనుకున్నారు. ఈ సమయంలో కులం, మతం లేదని ధ్రువపత్రం ఇవ్వాలనుకున్నారు. ఆ మేరకు దరఖాస్తు చేసి అధికారుల నుంచి పొందారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో వారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on