మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో ...
New Virus Video In East Godhavari In Ap

మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …

Updated on: May 03, 2021 | 9:54 AM

తూర్పు గోదావరి జిల్లాలో మూగ జీవుల పై యాసిడ్ దాడి కలకలం రేపుతోంది ... మరో వైపు కరోనా విజృంభణ విచ్చలవిడిగా పెరిగిపోతుంది..అయితే ఇది యాసిడ్ దాడా కొత్త వైరస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు....